చరిత్రలో ఈరోజు..

*చరిత్రలో ఈరోజు నవంబర్ 12..

*సంఘటనలు*

*1996*: హర్యానా లోని భివాని వద్ద ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో 350 మంది మరణించారు.

*జననాలు*.

*1842* : భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గ్రహీత జాన్ స్ట్రట్ జననం (మ. 1919).

*1885*: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (మ.1932])

*1896* : విఖ్యాత పక్షిశాస్త్రవేత్త సలీం అలీ జననం (మ.1987).

*1920*: పెరుగు శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని నేత్రవైద్య నిపుణుడు., ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారుగా, దేశ ప్రథమ పౌరుడి (రాష్ట్రపతి) కి గౌరవ నేత్ర చికిత్సకులుగా నియమితులయ్యారు,

*1925*: పసుమర్తి కృష్ణమూర్తి, చలనచిత్ర నృత్యదర్శకుడు. (మ.2004)

*1929*: సి.వి.సుబ్బన్న, శతావధాని (మ.2017)

*మరణాలు*.

*1946*: మదన్ మోహన్ మాలవ్యా, భారత స్వాతంత్ర్యయోధుడు. (జ.1861)

*1994*: విల్మా రుడాల్ఫ్, ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (జ.1940)

*2012*: చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు, స్వాతంత్ర్యసమరయోధులు. 1800 ఎకరాలు దానం చేసిన దా