చరిత్రలో ఈరోజు..

R9TELUGUNEWS.COM.
*చరిత్రలో ఈరోజు డిసెంబర్ 27…

    *సంఘటనలు*

    *1911*: జనగణమనను మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.

    *1945*: ప్రపంచబ్యాంకు ఏర్పాటయింది. 28 దేశాలు సంతకాలు చేసాయి.

    *2012*; తిరుపతిలో నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా ప్రారంభమైనవి నేటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అధ్యక్షతన జరిగినవి

    *జననాలు*

    *1571*: జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (మ.1630)

    *1822*: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (మ.1895)

    *1934*: లారిసా లాటినినా, సోవియట్ జిమ్నాస్ట్. ఒలింపిక్ క్రీడలలో 18 పతకాలను సాధించింది.

    *1953*: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్.

    *1956*: తమిళ సినిమా నటుడు, నిర్మాత ప్రభు గణేశన్ జననం.

    *1965*: బాలీవుడ్ చిత్రాలలో నటించే భారతీయ నటుడు సల్మాన్ ఖాన్ జననం.

    *మరణాలు*

    *1933*: కాకర్ల శ్రీరాములు, మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి.

    *1998*: ధూళిపూడి ఆంజనేయులు, సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత, సంపాదకులు.