చరిత్రలో ఈరోజు.

*డిసెంబర్ 28 – చరిత్రలో ఈరోజు*
–సంఘటనలు.
1885: భారత జాతీయ కాంగ్రెసు స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ.

1921: మొదటిసారి వందేమాతరం గీతాన్ని కలకత్తా స్వాతంత్ర్య పోరాట సభల్లో పాడారు.

? *జననాలు* ?
1856: ఉడ్రోవిల్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.(మ.?).

1875: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, పండితుడు, కవి.(మ.1914)

1932: ధీరుభాయ్ అంబానీ, ఇండియా – ధీరుభాయ్ అంబానీ, పారిశ్రామికవేత్త.

1932: నేరేళ్ళ వేణుమాధవ్, మిమిక్రీ కళాకారుడు. వీరికి ‘ధ్వన్యనుకరణ సామ్రాట్’ అనే బిరుదం కూడా కలదు.(మ.2018).

1937: రతన్ టాటా, భారత పారిశ్రామికవేత్త.

1940: వంకాయల సత్యనారాయణ, సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించారు.

1945:  బీరేంద్ర, నేపాల్ రాజు.

1952: అరుణ్ జైట్లీ, కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి, రాజకీయవేత్త.(మ.2019).

1955: లియూ క్సియాబొ, చైనా, నొబుల్ శాంతి బహుమతి గ్రహీత.

*మరణాలు*
1859: లార్డ్ మెకాలే, మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.