చరిత్రలో ఈరోజు…

R9TELUGUNEWS.COM.
చరిత్రలో ఈరోజు..

*?️జనవరి 24?️*

*?సంఘటనలు?*

1757: బొబ్బిలి యుద్ధం జరిగింది.

1886 : యాత్రా చరిత్ర ప్రకారం ఆదివారమునాడు బొబ్బిలి రాజా వారైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారి దక్షిణదేశ యాత్ర ప్రారంభించారు.

1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.

1966: భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ నియమితులైనది.

*?జననాలు?*

1712: ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (మ.1786)

1905: భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (మ.1976)

1924: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ. 2010)

*?మరణాలు?*

1920: అమేడియో మొడిగ్లియాని, ఇటాలియన్ కళాకారుడు.

1966: హోమీ జహంగీర్‌ భాభా, అణు శాస్త్రవేత్త.

1980: ముదిగొండ లింగమూర్తి, సినిమా నటుడు.

1981: కాంచనమాల, సినిమా నటి. (జ.1917)

1981: పువ్వాడ శేషగిరిరావు, తెలుగు కవి, పండితులు. (జ.1906)

2005: పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. (జ.1958)

2018: కృష్ణకుమారి, సినిమా నటి. (జ.1933)

*?జాతీయ దినాలు?*

?జాతీయ బాలికా దినోత్సవం