చరిత్రలో ఈరోజు…

చరిత్రలో ఈరోజు ..ఫిబ్రవరి 10..

*సంఘటనలు*

1911: భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది.

1931: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.

జననాలు..

1950 : ప్రముఖ స్విమ్మింగ్ క్రీడాకారుడు మార్క్ స్పిట్జ్ జననం.

*??మరణాలు??*

1837 : ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు అలెగ్జాండర్ పుష్కిన్ మరణం.

1902 : ఇన్‌వెంటర్ మరియు ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్ మరణం.

1923: X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (జర్మన్ భౌతిక శస్త్రవేత్త) – (జననం.1845)

2010: భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్.

2010 : యునైటెడ్ స్టేట్స్‌లో ఒక నావికా దళ అధికారి చార్‌ల్స్ విల్సన్ మరణం.

2019: చింతల కనకారెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1951)