చరిత్రలో ఈరోజు…

చరిత్రలో ఈరోజు..
R9TELUGUNEWS.COM…
*? ఫిబ్రవరి 13 *

గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 44వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 321 రోజులు (లీపు సంవత్సరములో 322 రోజులు) మిగిలినవి.

*?️సంఘటనలు..

1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది

*??జననాలు??

1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)

1880: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997)

1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)

1930: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.

1972: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.

*??మరణాలు??*

2014: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. (జ.1939)

2015: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (జ.1946)

2015: ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)

పండుగలు , జాతీయ దినాలు.
?ప్రపంచ రేడియో దినోత్సవం