చరిత్రలో ఈ రోజు…

R9TELUGUNEWS.COM.
చరిత్రలో ఈ రోజు/
*2022 ఫిబ్రవరి 14..

సంఘటనలు

?2018 – అంతర్జాతీయ మైనింగ్ సదస్సు – 2018 హైదరాబాదులో ప్రారంభం.

?2019 – జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు.

*❣️జననాలు❣️*

?1898: దిగవల్లి వేంకటశివరావు, స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (మ.1992)

?1921: దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1972)

?1932: ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (మ.2018)

?1952: సుష్మాస్వరాజ్, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు.

*?మరణాలు?*

?1779: జేమ్స్ కుక్, ఆంగ్ల-నావికుడు, సముద్ర యానికుడు, సాహస యాత్రికుడు. (జ.1728)

?1973: యెర్రగుడిపాటి వరదరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (జ.1903)

?1975: పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (జ.1981)

?1983: రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1935)

?1984: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (జ.1913)

?2010: నవలా రచయిత డిక్ ఫ్రాన్సిస్.

?2018: బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1926)

*??జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు?*

*ఇంటర్ నేషనల్ కండోమ్ డే, ప్రేమికుల దినోత్సవం*