ఫిబ్రవరి 17 – చరిత్రలో ఈరోజు..

R9TELUGUNEWS.COM…
*సంఘటనలు*
2000: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది.

*జననాలు*
1954: కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపకుడు మరియు అధ్యక్షుడు.

1981: పారిస్ హిల్టన్, అమెరికన్ నటి, గాయని.

1983: ప్రీతం ముండే, మాజీ పార్లమెంటు సభ్యురాలు, మహారాష్ట్ర.

1989: సిరిపురం యాదయ్య, మలిదశ తెలంగాణ ఉద్యమ కారుడు.(మ.2010).

1997: దుర్గం శ్రీవాణి రవీందర్, సీపీఐ నాయకురాలు, ఎంపిటిసి, గోలేటి గ్రామం, రెబ్బెన మండలం, కొమురం భీం అసీఫాబాద్ జిల్లా, తెలంగాణ.

1999: ఉండీలా జ్యోత్స్న, తక్కల్లాపహాడ్ గ్రామం, దామెరా మండలం, వరంగల్ రూరల్ జిల్లా, తెలంగాణ.

2007: మాంకాళి శ్రీ మేఘన, తాళ్ళపూసపల్లి గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.

2014: లునవత్ సాత్విక్ నాయక్, వాడేపల్లి గ్రామం, వరంగల్ మండలం & జిల్లా, తెలంగాణ.

*మరణాలు*
1883: వాసుదేవ బల్వంత ఫడ్కే, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1845).

1983: పాలగుమ్మి పద్మరాజు, తెలుగు సినీ రచయిత. (జ.1915).

1986: జిడ్డు కృష్ణమూర్తి, భారతీయ తత్త్వవేత్త. (జ.1895).

2021: ఆంగోత్ రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేసముద్రం(స్టే) గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.(జ.?).

2022: లింగ్యానాయక్, పెద్దతండా గ్రామం, కురవి మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.(జ.?).