చరిత్రలో ఈ రోజు
*2022 మార్చి 20📝
🌾1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.
*🎂జననాలు🎂*
💐1915: చిర్రావూరి లక్ష్మీనరసయ్య, తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు,
💐1954: దాట్ల దేవదానం రాజు, కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది.
💐1964: ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి.
💐1966: అల్కా యాగ్నిక్, భారత గాయకురాలు
*🎍మరణాలు🎍*
🌺1351: ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాను
🌺1726: సర్ ఐజాక్ న్యూటన్, శాస్త్రవేత్త. (జ.1642)
🌺1855: జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ఉత్పాదకుడు. పోర్ట్‌లాండ్ సిమెంట్ పేటెంట్ హక్కులు పొందినవాడు. (జ.1788)
🌺1891: బహుజనపల్లి సీతారామాచార్యులు, తెలుగు రచయిత. (జ.1827)
🌺2008: శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937)
🌺2010: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి.
🌺2017: గడ్డం గంగారెడ్డి రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. (జ.1933)
*🇮🇳జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు🌍*
*🐦ప్రపంచ పిచ్చుకల దినోత్సవం*
*🍂సాంఘిక సాధికారత స్మారక దినోత్సవం*