చరిత్రలో ఈ రోజు….

చరిత్రలో ఈ రోజు
*2022 మార్చి 22..

సంఘటనలు..

🌸1739: నాదిర్షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.

🌸1946 : బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్కు స్వాతంత్ర్యం లభించింది.

🌸1960 : ఆర్థర్ లియొనార్డ్, చార్లెస్ హెచ్ టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.

🌸1971: భారత లోక్ సభ స్పీకర్గా గుర్‌దయాళ్ సింగ్ థిల్లాన్ పదవి స్వీకారం.

🌸1982 : నాసా యొక్క స్పేస్ షటిల్ “కొలంబియా” కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.

🌸2000: భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.

*🎂జననాలు🎂*

🤎1828 : అమరావతి శేషయ్య శాస్త్ర్రి, ఎండోమెంటు డిప్యూటీ కలెక్టరుగా రెండున్నర లక్షల ఒరిజనల్ క్లైమ్సు పత్రాలను పరిశీలించి అనేక వేలఎండోమెంటు క్లైమ్సులు పరిష్కరించాడు. (మ.1903)

🤎1868 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మరణం1953)

🤎1900: యజ్ఞనారాయణ శాస్త్రి, తెలుగు రచయిత, కవి, శతావధానులు.

🤎1920: కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (మ.2007)

🤎1907: టేకుమళ్ల కామేశ్వరరావు, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు

🤎1947: ఎడ్మ కిష్టారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 2020)

*🎍మరణాలు🎍*

🍁1832: గేథే, జర్మనీ రచయిత. (జ.1749)

🍁2005: జెమినీ గణేశన్, తమిళ నటుడు. (మ.2005)

🍁2007: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (జ.1918)

🍁2009: టి.ఎల్. కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1923)

🍁2016: మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం (మరసం) వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1939)

*🇮🇳జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు🌍*

*💧ప్రపంచ జల దినోత్సవం*