చరిత్రలో ఈరోజు….

చరిత్రలో ఈరోజు మార్చి 29 న..

సంఘటనలు..

*1857* : మొదటి భారత స్వాతంత్ర్య పోరాటం -సిపాయిల తిరుగుబాటు.

*1982*: తెలుగుదేశం పార్టీ స్థాపన, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు స్థాపించాడు.

*జననాలు..

*1790*: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్.

*1952*: కె.ఎన్‌.వై.పతంజలి, తెలుగు రచయిత. (మ.2009)

*మరణాలు*

*1932*: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (జ.1885)

*1953*: జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన వ్యక్తి. (జ.1908)

*1997* : భారతదేశ ప్రముఖ కళాకారిణి మరియు రచయిత్రి పుపుల్ జయకర్ మరణం.

*2016*: జయకృష్ణ, భారతీయ సినిమా నిర్మాత. (జ.1941)