చరిత్రలో ఈ రోజు….

*చరిత్రలో ఈ రోజు..
*2022 మార్చి 30..

*🗒️సంఘటనలు..

🌾1842: ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు మొదటిసారిగా ఉపయోగించాడు.

🌾1867: అలాస్కా ను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.

🌾1929: భారత ఇంగ్లండు ల మధ్య విమాన సేవలు మొదలయ్యాయి.

*🎂జననాలు🎂*

🍁1906: జనరల కె.ఎస్.తిమ్మయ్య: భారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌. (మ.1965)

🍁1908: దేవికారాణి, భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)

🍁1934: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (మ.2013)

🍁1935: తంగిరాల వెంకట సుబ్బారావు, తెలుగు రచయిత.

🍁1967: నగేశ్ కుకునూర్, సినిమా దర్శకుడు.

*🎍మరణాలు🎍*

💐1971: సురభి కమలాబాయి, తొలి తెలుగు సినిమా నటీమణి. (జ.1907)

💐2002: ఆనంద్ బక్షి, సంగీత దర్శకుడు (జ. 1930)

💐2005: ఒ.వి.విజయన్, భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ (జ.1930)

💐2011: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములో హాస్య నటుడు, ప్రతినాయకుడు. (జ.1945)

💐2018: దండమూడి భిక్షావతి, తొలితరం మహిళా ఉద్యమనేత, సీపీఐ (ఎం) సీనియర్‌ నాయకురాలు.