చరిత్రలో ఈ రోజు..

చరిత్రలో ఈ రోజు..
*2022 మార్చి 31..

*🗒️సంఘటనలు 🔍*

🌾1919: హైదరాబాదులో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.

🌾1959: 14 వ దలైలామా, టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.

💞2011: 2011 మార్చి 31 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 2012 మే 18 నాడు చెప్పారు.

*🎂జననాలు🎂*

🌸1865: ఆనందీబాయి జోషి, పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (మ.1887)

🌸1928: కపిలవాయి లింగమూర్తి, సాహితీవేత్త, పాలమూరు జిల్లా కు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు (మ. 2018).

🌸1939: సయ్యద్‌ హుసేన్‌ బాషా, నాటక, చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత (మ.2008).

🌸1960 : స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో.

🌸1987: కోనేరు హంపి, చదరంగ క్రీడాకారిణి.

*🎍మరణాలు🎍*

🎍1727: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (జ.1643)

🎍1972: మీనా కుమారి, భారత చలనచిత్ర నటీమణి. (జ.1932)

🎍1995: సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (జ.1971)

*🇮🇳జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు🌍*

*👥అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం*

*⏳ప్రపంచ బ్యాకప్ డే*