చరిత్రలో ఈ రోజు.. ..

చరిత్రలో ఈ రోజు..

*🌅 ఏప్రిల్ 5 🌄*

 గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 95వ రోజు (లీపు సంవత్సరములో 96వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 270 రోజులు మిగిలినవి.

*🏞️సంఘటనలు🏞️*

1957 : భారతదేశంలో కేరళలో మొదటిసారిగా కమ్యూనిస్టులు విజయం సాధించారు.ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు.

*🌻🌻జననాలు🌻🌻

1892: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు. (మ.1971)

1908: జగ్జీవన్ రాం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.

1918: ఇటికాల మధుసూదనరావు, యవ్వనప్రాయంలోనే ఆర్యసమాజ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు

1937: చేగొండి వెంకట హరిరామజోగయ్య, భారత మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగు సినిమా నిర్మాత.

1950: ప్రబోధానంద యోగీశ్వరులు, ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, అర్ధ శతాధిక గ్రంథకర్త.

1979: బిత్తిరి సత్తి, టెలివిజన్ వ్యాఖ్యాత, సినీ నటుడు.

*🌹🌹మరణాలు🌹🌹*

1974: శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి, సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు

1993 : దివ్యభారతి, ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి. (జ. 1974)

2018: చంద్రమౌళి, తెలుగు సినిమానటుడు.

🌈పండుగలు , జాతీయ దినాలు.🌈
🔹నేషనల్ మారిటైమ్ డే.