చరిత్రలో ఈరోజు…

చరిత్రలో ఈరోజు. ఏప్రిల్ 9 .

 గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 99వ రోజు (లీపు సంవత్సరములో 100వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 266 రోజులు మిగిలినవి.

*🏞️సంఘటనలు🏞️*

1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)

2011 :అన్నా హజారేకు అవినీతి పై వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గానూ ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారంగా ఒక కోటి రూపాయలు యిచ్చుటకు ప్రకటించారు.

*🌻🌻జననాలు🌻🌻

1770: థామస్ సీబెక్, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1831)

1893: రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (మ. 1963)

1930: మన్నవ బాలయ్య, 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు.

1948: జయ బచ్చన్, హింది నటి,, అమితాబ్ బచ్చన్ భార్య.

1974: జెన్నా జేమ్సన్, ప్రపంచ పేరొందిన శృంగార తార.

*🌹🌹మరణాలు🌹🌹*

1989: ఏ.ఎం.రాజా, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. (జ. 1929)

1994: చండ్ర రాజేశ్వరరావు, కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (జ. 1915)

2014: ఆలె నరేంద్ర, రాజకీయనాయకుడు. (జ. 1946)

2015: నర్రా రాఘవ రెడ్డి, కమ్యూనిస్టు యోధుడు, ఆరుసార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధి. (జ.1924)

2020: కావేటి సమ్మయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ.1952)