చరిత్రలో ఈ రోజు….
*2022 ఏప్రిల్..
*🗒️సంఘటనలు 🔍*
🌾1962: లోక్‌సభ స్పీకర్‌గా సర్దార్ హుకుం సింగ్ పదవి స్వీకరించాడు.
🌾1964: వాయుమార్గం ద్వారా భూగోళాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళ జెర్రీ మాక్.
*🎂జననాలు🎂*
💐1756: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (మ. 1805)
💐1897: నిసర్గదత్తా మహరాజ్, భారత అద్వైత వేదాంత ఆధ్యాత్మిక గురువు. (మ. 1981)
💐1915: సిరిమావో బండారునాయకే, శ్రీలంక రాజకీయవేత్త, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి. (మ. 2000)
💐1947: జె. గీతారెడ్డి, భారీ పరిశ్రమల శాఖ, చక్కెర, వాణిజ్యం, ఎగుమతులు శాఖల మంత్రి. ఇదివరలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు.
💐1950: రజితమూర్తి. సిహెచ్, రంగస్థల, టీవి నటుడు.
💐1966: విక్రం, తమిళ సినిమా హీరో.
💐1972: ఇంద్రగంటి మోహన కృష్ణ, తెలుగు సినిమా దర్శకుడు.
💐1979: సిద్ధార్థ్ నారాయణ్, భారత నటుడు.
💐1989: సునయన, భారత సినీ నటి.
*🎍మరణాలు🎍*
🍁1790: బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని, రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు. (జ.1706)
🍁1942: జీన్ పెర్రిన్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1870)
🍁1968: నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (జ.1896)
🍁1975: సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. (జ.1888)
🍁2004: సౌందర్య, సినీనటి. (జ.1972)
🍁2012: నిత్యానంద మహాపాత్రా, భారత రాజకీయవేత్త, కవి, జర్నలిస్టు (జ. 1912)
🍁2013: వి. ఎస్. రమాదేవి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (జ.1934)
🍁2017: దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి. (జ.1954)
🍁2017: నారాయణ సన్యాల్ భారతదేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించిన తొలితరం నాయకుడు.
*🇮🇳జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు🌍*
*🍂ప్రపంచ హీమోఫీలియో దినోత్సవం*