చరిత్రలో ఈరోజు…

*చరిత్రలో ఈరోజు మే 27 న..

*సంఘటనలు* .

*1934*: రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.

*1964*: భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా నియమితుడైనాడు.
*జననాలు*

*1332*: ఇబ్నె ఖుల్దూన్, చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త,, రాజకీయ వేత్త. (మ.1406)

*1894*: దీపాల పిచ్చయ్య శాస్త్రి, కవి, పండితులు, విమర్శకులు, శబ్దశిల్పి. (మ.1983)

*1931*: ఒ.ఎన్.వి.కురుప్ మలయాళం కవి, సినీ గేయకర్త (మ.2016).

*1962*: రవిశాస్త్రి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

*1982*: అంకిత, రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక.

💥 *మరణాలు* 💥

*1910*: రాబర్ట్ కాక్, జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1843).

*1919*: కందుకూరి వీరేశలింగం పంతులు, భారతదేశ సంఘసంస్కర్త. (జ.1848)

*1962*: పళని సుబ్రహ్మణ్య పిళ్ళై, మృదంగ విద్వాంసుడు (జ.1908).

*1964*: జవహర్‌లాల్ నెహ్రూ, భారతదేశ మొదటి ప్రధానమంత్రి. (జ.1889)

*1980*: సాలూరు హనుమంతరావు, తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. (జ.1917)

*1999*: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (జ.1927)

*2015*: పవని నిర్మల ప్రభావతి, రచయిత్రి (జ.1933).