చరిత్రలో ఈరోజు….

💐 *చరిత్రలో ఈరోజు జూన్ 12 న* 💐

🌊 *సంఘటనలు* 🌊

*1898*: స్పెయిన్ దేశం నుండి ఫిలిప్పీన్స్‌కు విముక్తి, ఫిలిప్పీన్స్ స్వాతంత్ర్య దినం.

🌕 *జననాలు* 🌕

*1902*: పాలకోడేటి శ్యామలాంబ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. (మ.1953)

*1930*: ఆచ్చి వేణుగోపాలాచార్యులు, సినీ గీత రచయిత. (మ.2016)

*1935*: తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (మ.2016)

*1932* : గ్రంథాలయ గాంధీగా సుపరిచితుడైన వెలగా వెంకటప్పయ్య జననం (మ. 2014).

*1955* : కవి, గీత రచయిత నందిని సిధారెడ్డి జననం.

*1975*: తొట్టెంపూడి గోపీచంద్, తెలుగు నటుడు, తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు.

💥 *మరణాలు* 💥

*1999*: జలగం వెంగళరావు, ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి, నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా పేరొందాడు. (జ.1921)

*2002*: చలసాని ప్రసాదరావు, రచయిత, చిత్రకారుడు. (జ.1939)

*2017*: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గేయరచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1931)

🪴 *పండుగలు , జాతీయ దినాలు* 🪴

*ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం*