చరిత్రలో ఈ రోజు….

చరిత్రలో ఈ రోజు
*2022 జూన్ 14..

*🗒️సంఘటనలు🔍*

🌾1777: చుక్కలు, అడ్డగీతలతో అమెరికా ప్రస్తుత పతాకము అమలుపరచబడింది.; అమెరికా ఫ్లాగ్ డే.

🌾1967: ప్రజా గణతంత్ర దేశము, చైనా మొట్టమొదటి హైడ్రోజను బాంబును పరీక్షించింది.

🌾1982: అర్జెంటీనా సైన్యం, బ్రిటిష్ సైన్యానికి, ఫాక్ లేండ్ లో లొంగిపోయింది.

🌾2005: ప్రపంచ రక్త దాతల రోజు; కార్ల్ లేండ్ స్టీనర్ (1868 జూన్ 14 – 1943 జూన్ 26), ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన్నందుకు 1930 లో నోబుల్ ప్రైజును పొందిన శాస్త్రవేత్త పుట్టిన రోజు గుర్తుగా, ఈ రోజును, ప్రపంచ రక్త దాతల రోజుగా 2005 నుంచి జరుపుకుంటున్నారు.

🌾2005: నూరు మీటర్ల పరుగు వేగంలో జమైకాకు చెందిన అసఫా పోవెల్ సరికొత్త ప్రపంచ రికార్డును 9.77 సెకండ్లతో బ్రద్దలుకొట్టారు.

🌾2009: ఇరాన్ అధ్యక్షుడిగా అహ్మదీ నెజాద్ ఎన్నికయ్యాడు.

*🎂జననాలు🎂*

💞1916: బుచ్చిబాబు, నవలాకారుడు, నాటకకర్త, కథకుడు. (మ.1967)

💞1928: చే గెవారా, దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు. (మ.1967)

💞1963: గోనె రాజేంద్ర ప్ర‌సాద్, మోటివేష‌న్ కౌన్సెల‌ర్.

💞1941: కె.కె.రంగనాథాచార్యులు, సాహితీ చరిత్రకారుడు, కేంద్రీయ విశ్వవిద్యాలయం డీన్‌ (మ. 2021)

*🎍మరణాలు🎍*

🌺1534: చైతన్య మహాప్రభు, రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన మహా భక్తుడు. (జ.1486)

🌺1961: కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (జ.1898)

🌺2008: నాగబైరవ కోటేశ్వరరావు‎, కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. (జ.1931)

🌺2014: తెలంగాణ శకుంతల, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి. (జ.1951)

🌺2014: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1928)

*🇮🇳జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు🌍*

*🚩పతాక దినోత్సవం*

*🩸ప్రపంచ రక్త దాతల దినోత్సవం*