చరిత్రలో ఈరోజు..2022 జూన్ 22
*?️సంఘటనలు?*
?1990: ఇరాన్ లో సంభవించిన భారీ భూకంపం లో 40వేల మంది మృతిచెందారు.
?1991: భారత ప్రధానమంత్రి గా పి.వి.నరసింహారావు నియమితుడైనాడు.
?2002: ఐరోపా ఖండము పోలియో నుండి విముక్తి పొందినది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
?2009: ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నెగ్గిన తొలి భారతీయురాలిగా సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది.
?2013: భారతదేశం యొక్క తొలి 3D కామెడి చిత్రం యాక్షన్ 3D విడుదలైంది.
?2019: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించబడింది.
*?జననాలు?*
?1953: బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (మ.2007)
?1932: నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (మ.2000)
?1983: ఎడ్వర్డ్ స్నోడెన్, అమెరికాకు చెందిన కంప్యూటర్ నిపుణుడు.
*?మరణాలు?*
?1940: డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (జ.1889)
?1992: జంధ్యాల పాపయ్య శాస్త్రి, జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, “కరుణశ్రీ” అని ప్రసిద్దులైనారు. (జ.1912)
?2011: కొత్తపల్లి జయశంకర్, తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (జ.1934)
?2016: గూడ అంజయ్య, జానపదగేయాల రచయిత. (జ.1955)
*??జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు?*
*?ప్రపంచ సంగీత దినోత్సవం*
*?తండ్రుల దినోత్సవం (ఈజిప్ట్, లెబనాన్, జోర్డాన్, సిరియా, ఉగాండా దేశాలలో) జరుపుకుంటారు*