*2022 జూన్ 29?*
సంఘటనలు.
?1757: రాబర్ట్ క్లైవ్ ముర్షీదాబాద్ లో ప్రవేశించి మీర్ జాఫర్ ను బెంగాల్, బీహార్, అస్సాం లకు నవాబుగా ప్రకటించాడు.
?1914: ఆస్టరాయిడ్ # 791 (పేరు ‘అని’) ని జి.న్యూజ్ మిన్ కనుగొన్న రోజు.
?1922: ఆస్టరాయిడ్ # 979 (పేరు ‘ఇల్సెవా’) ని కె. రీన్ ముత్ కనుగొన్నాడు.
?1927: అమెరికా పశ్చిమ తీరం నుంచి మొదటి సారిగా విమానం హవాయి చేరినది.
*?జననాలు?*
?1858: జార్జి వాషింగ్టన్ గోఎథల్స్, పనామా కాలువను కట్టిన ఇంజినీరు. (మ.1928)
?1864: అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (మ.1924)
?1879: ఆర్కాట్ రంగనాథ మొదలియారు, భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి చెందిన దివ్యజ్ఞాన సమాజస్థుడు. (మ.1950)
?1893: పి.సి.మహలనోబిస్, భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడు. (మ.1972)
?1965: రోజా రమణి బోయపాటి, రచయిత్రి, ఉపాధ్యాయిని.
*?మరణాలు?*
?1998: కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1911)
*??జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు..
*? గణాంక దినోత్సవం*