చరిత్రలో ఈరోజు…

1955: పాలగిరి రామక్రిష్ణా రెడ్డి, నూనె టెక్నాలజీస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనెలను వేరుచేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు.

1960: అనురాధా నిప్పాణి, రంగస్థల నటి, దర్శకురాలు, రచయిత.

1961: ప్రిన్సెస్ డయానా (వేల్స్ యువరాజు ఛార్లెస్ భార్య), నార్ ఫ్లోక్ (ఇంగ్లాండు) లోని సాండ్రిన్గాం(మ.1997).

1963: ఎస్.ఎం. బాషా, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు.

1986: సితార: భారతీయ సినీ నేపథ్య గాయిని.

*? మరణాలు ?*

1839: మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసినవాడు. (జ.1785)

1962: బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు. (జ.1882)

1966: దేవరకొండ బాలగంగాధర తిలక్, ఆధునిక తెలుగుకవి. (జ.1921)

1991: పిడతల రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (జ.1917)

1992: తాతినేని ప్రకాశరావు, తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు. (జ.1924)

2002: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (జ.1906)

2006: కొరటాల సత్యనారాయణ,ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ముఖ్యుడు. (జ.1923).

? పండుగలు , జాతీయ దినాలు ?
?జాతీయ వైద్యుల దినోత్సవం – బి.సి.రాయ్ జయంతి, వర్ధంతి దినం.
?ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారత దేశంలో
?వాస్తు దినోత్సవం.
?ప్రపంచ వ్యవసాయ దినోత్సవం.