చరిత్రలో మార్చి 10..

చరిత్రలో మార్చి 10
???????

సంఘటనలు

1876: అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు.
2011: శ్రీకంఠ జయంతి
1922: స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ రాజా ద్రోహం కింద అరెస్టయ్యారు.
1977: యురేనస్ గ్రాహం చుట్టూ వలయాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.

జననాలు

1896: నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (మ.1968)
1928: స్వర్ణలత, తెలుగు సినిమా నేపథ్య గాయని.
1945: మాధవరావు సింధియా, కేంద్ర మాజీ మంత్రి
1946: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (మ.2015)
1967: కాండ్రు కమల, మెంబర్ అఫ్ శాసనసభ మంగళగిరి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్
1994: మత్స సంతోషి, కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది

మరణాలు

1942 : విల్బర్ స్కోవిల్, యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఫార్మాసిస్టు.
1982: జి.ఎస్.మేల్కోటే, స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు, పరిపాలనా దక్షులు (జ.1901)
1997: స్వర్ణలత తెలుగు సినిమా నేపథ్య గాయని.
2016: కోగంటి విజయలక్ష్మి, రచయిత్రి
1897: సావిత్రిబాయి ఫూలే, తొలి తరం ఉపాధ్యాయురాలు.

పండుగలు , జాతీయ దినాలు

✍హ్యారియెట్ టబ్మాన్ డే (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా)
✍హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే (బల్గేరియా)
✍ మారియో డే (ప్రపంచవ్యాప్తంగా)
✍ జాతీయ మహిళలు మరియు బాలికలు HIV / AIDS అవగాహన దినోత్సవం (యునైటెడ్ స్టేట్స్)
✍ స్జాక్లీ ఫ్రీడమ్ డే (రొమేనియా)
✍ టిబెటన్ తిరుగుబాటు రోజు (టిబెటన్ స్వాతంత్ర్య ఉద్యమం)