చరిత్రలో ఈ రోజు….

చరిత్రలో ఈ రోజు..

1933: డోమ్ డెలూయిస్, అమెరికన్ సినిమా నటుడు.

1934: నవోదయ రామమోహనరావు ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. (మ.2019)

1935: ఏ.బి.కె. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు.

1936: వైవెస్ సెయింట్ లారెన్ట్, ఫాషన్ డిజైనర్.

1942: జెర్రీ గార్షియా, సంగీత కళాకారుడు.

1944: యూరి వి రొమనెన్కొ, రష్యాదేశపు వ్యోమగామి USSR, కాస్మోనాట్ (సోయుజ్ 26, సోయుజ్38, సోయుజ్ టి.ఎమ్-2 రోదసీ నౌకలలో ప్రయాణించాడు)

1949: గల్లా అరుణకుమారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి.

1949: దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, విమర్శకుడు, భాషాశాస్త్ర పండితుడు, ఎమెస్కో గౌరవ సంపాదకుడు.

1955: అరుణ్ లాల్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

1956: అనంత వెంకట రామిరెడ్డి, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు

1987: తాప్సీ, వర్థమాన సినీ నటి, మోడల్.

*? మరణాలు ?*

1920: బాలగంగాధర తిలక్, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1856)

1936: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. (జ.1863)

2010: కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (జ.1917)

2013: పి.వి.రంగారావు, మాజీ శాసన సభ్యుడు, మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు పెద్ద కుమారుడు. (జ.1940)

2017: పుష్ప మిత్ర భార్గవ, భారతీయ శాస్రవేత్త. “సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ” వ్యవస్థాపకుడు. (జ.1928)

2020: పైడికొండల మాణిక్యాలరావు, భాజపా నేత, ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి. (జ.1961)

? పండుగలు , జాతీయ దినాలు ?

?తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)

?1935 – ఆగస్టులోని మొదటి ఆదివారం ‘స్నేహితుల దినోత్సవం” జరుపుకోవటం అమెరికాలో మొదలై ప్రపంచమంతా వ్యాపించింది.

?1976: ట్రినిడాడ్ స్వాతంత్ర్య దినోత్సవం.

?1976: టొబాగో స్వాతంత్ర్య దినోత్సవం.

?స్విట్జర్లాండ్ జాతీయ దినోత్సవం. (స్విస్ కాన్ఫెడరేషన్ దినోత్సవం)

?బెనిన్ జాతీయ దినోత్సవం.

?కుక్ ఐలాండ్స్ రాజ్యాంగ దినోత్సవం.

?జమైకా స్వాతంత్ర్య దినోత్సవం.

?ఇండియా ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవము.