చరిత్రలో ఈరోజు..

చరిత్రలో ఈరోజు 2022 నవంబర్ 14.

*?సంఘటనలు?*

?1943: హైదరాబాదు స్టాక్ ఎక్స్ఛేంజి ప్రారంభమైంది.

?1960: పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య (OPEC) ఏర్పాటైంది.
*సేకరణ: షేక్ అస్గర్ హుస్సేన్*

*?జననాలు?*

?1716 : గాట్‌ఫ్రీడ్ లైబ్నిజ్ జర్మన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, తత్త్వవేత్త. కలన గణితంలో అనేక ఆవిష్కరణలు చేశాడు. (జ.1646)

?1889: జవహర్ లాల్ నెహ్రూ, భారతదేశ ప్రధానమంత్రి (మ.1964)

?1924: కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత, తబలా, హార్మోనియం విద్యాంసుడు. (మ.2000)

?1931: వంకాయల నరసింహం, సంగీత విద్వాంసుడు, ప్రథమశ్రేణి మృదంగ నిపుణులు.

?1939: ఆర్. విద్యాసాగ‌ర్‌రావు, నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. (మ.2017)

?1947: దేవరకొండ విఠల్ రావు, 4 వ భారత పార్లమెంటు సభ్యుడు.

?1948: యండమూరి వీరేంధ్రనాథ్, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు.

?1948: మధుబాబు, పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవల రచయిత.

?1948: నిజాం వెంకటేశం, కవి, అనువాదకుడు, ప్రచురణకర్త. (మ. 2022)

?1971: ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆస్ట్రేలియాకు చెందిన ఒక మాజీ అంతర్జాతీయ క్రికెటర్.

?1976: హేమంగ్ బదాని, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

?1978: తవ్వా ఓబుల్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన తెలుగు రచయిత.

?1991: సమీరా షెరీఫ్ భారతీయ టెలివిజన్ నటి, నిర్మాత.

*?మరణాలు?*

?1958: తాడంకి శేషమాంబ, తొలి తరం తెలుగు సినిమా నటి.

?1967: సి.కె.నాయుడు, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (జ.1895)

?1977: ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద, అధ్యాత్మిక గురువు.

?1995: పూసపాటి విజయరామ గజపతి రాజు, పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు

*??పండుగలు , జాతీయ దినాలు??*

*?జాతీయ బాలల దినోత్సవం*.

*?ప్రపంచ మధుమేహ దినోత్సవం.*

*?జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, జాతీయ పుస్తక వారోత్సవాలు, సహకార సంఘాల వారోత్సవాలు*.