చరిత్రలో ఈ రోజు…

చరిత్రలో ఈ రోజు..
*2022 డిసెంబర్ 29..

*?️సంఘటనలు?*

?1530: బాబరు పెద్దకొడుకు హుమాయూన్‌ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు.

?1812: అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్‌ సేనలు బఫెలో, న్యూయార్క్‌ నగరాలను తగలబెట్టాయి.

?1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమీషన్‌ఏర్పాటయింది. ( 1953 డిసెంబర్ 22 అని ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10)

?1965: భారత్ తయారుచేసిన మొదటి యుద్ధటాంకు, వైజయంత ఆవడి కర్మాగారం నుండి బయటకు వచ్చింది.

*??సేకరణ: సురేశ్ బాబు??‍♂️*

*?జననాలు?*

?1808: ఆండ్రూ జాన్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

?1901: పింగళి నాగేంద్రరావు, సినీ రచయిత.

?1910: రోనాల్డ్ కోస్, ఆర్థికవేత్త.

?1930: టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. (మ.2012)

?1942: రాజేష్ ఖన్నా హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. (మ.2012)

?1960: డేవిడ్ బూన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

*?మరణాలు?*

?1994: కువెంపు, కన్నడ రచయిత, కవి మరణం (జ.1904)

?2014: బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (జ.1936)

?2016: కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (జ.1937)

*??జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు?*

*? ఐర్లాండ్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం*

*?మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం*