చరిత్రలో ఈ రోజు..

చరిత్రలో ఈ రోజు/*
*2023 జనవరి 03📝*

*సంఘటనలు.

🌾1985: రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.

🌾1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.

🌾2003: ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యాడు.

*👉🏻సేకరణ: బి. సురేశ్ బాబు🏌🏻‍♂️*

*🎂జననాలు🎂*

🪸1719: ఫ్రాన్సిస్కో జోస్ ఫ్రీర్, పోర్చుగీస్ చరిత్రకారుడు, భాషా శాస్త్రవేత్త. (మ.1773)

🪸1831: సావిత్రిబాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి.

🪸1892: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు. (మ.1973)

🪸1903: నిడుదవోలు వేంకటరావు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1982)

🪸1948: ఐతా చంద్రయ్య: తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత.

🪸1986: అస అకీరా, అమెరికన్ నీలి చిత్రాల నటీమణి.

🪸1986: నవనీత్ కౌర్, మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.

🪸1925: రాజనాల కాళేశ్వరరావు, తెలుగు చిత్రాలలో ప్రతినాయకుడు.

🪸1953: భరత్ భూషణ్, తెలంగాణ చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ (మ. 2022)

*💐మరణాలు💐*

💐1984: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912)

💐1986: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904)

💐1987: కోగంటి రాధాకృష్ణమూర్తి, రచయిత, సంపాదకుడు, హేతువాది. (జ.1914)

💐1993: డి.రామలింగం, రచయిత. (జ.1924)

💐2000: అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (జ.1934)

💐2002: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్. (జ.1920)

💐2022: పి.చంద్రశేఖరరెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1933)

*🇮🇳జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు🌍*

*🍂మహిళా టీచర్స్ డే*