చరిత్రలో ఈ రోజు.
*2023 జనవరి 08📝*
*🗒️సంఘటనలు🔍*
🌾1025 : సుల్తాన్ మహ్మద్ ఘజనీ సోమనాథ్ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు.
🌾1965 : అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం ‘స్టార్ ఆఫ్ ఇండియా’ తిరిగి లభ్యమైంది.
🌾1995: ఆంధ్ర ప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఒ.ఎన్.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.
*🎂జననాలు🎂*
🪸1889: మామిడిపూడి వేంకటరంగయ్య, రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. (మ.1982)
🪸1912: చెలమచెర్ల రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, అధ్యాపకులు, రచయిత. (మ.1972)
🪸1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)
🪸1942: స్టీఫెన్ విలియం హాకింగ్, భౌతిక శాస్త్రవేత్త (మ. 2018)
🪸1947: డేవిడ్ బౌవీ, ఆంగ్ల సంగీత విద్వాంసుడు, నటుడు, రికార్డ్ నిర్మాత, అరేంజర్. (మ.2016)
🪸1964: భూమా నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.2017)
🪸1980: పసునూరి రవీందర్, కవి, రచయిత.
🪸1983: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు.
🪸1983: తరుణ్, తెలుగు సినిమా నటుడు.
*💐మరణాలు💐*
💐1642: గెలీలియో, ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త . (జ.1564)
💐1995: మధు లిమాయె, భారత రాజకీయనేత. (జ.1922)
💐2015: గెడ్డాపు సత్యం, పద్యకవి, సాహితీవేత్త.
💐2022: ఘట్టమనేని రమేష్ బాబు, తెలుగు సినిమా నటుడు. (జ.1965)