చరిత్రలో ఈ రోజు…

చరిత్రలో ఈ రోజు..
*2023 జనవరి 23📝*

*🗒️సంఘటనలు🔍*

🌾1565: తళ్లికోట యుద్ధము

🌾1556: చైనాలోని షాంగ్జీ ప్రాంతంలో సంభవించిన ఘోర భూకంపంలో ఎనిమిది లక్షల మందికి పైగా మరణించారు.

🌾1950: ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్‌జెరూసలేంను తమ రాజధాని నగరంగా ప్రకటించింది.

🌾1977: ‘జనసంఘ్‌’, ‘భారతీయ లోక్‌దళ్‌’, కాంగ్రెస్‌ (ఓ), ‘స్వతంత్ర పార్టీ’, ‘సోషలిస్టు పార్టీ’లు కలిసి ‘జనతాపార్టీ’గా ఏర్పడ్డాయి.

*🎂జననాలు🎂*

🪸1719: జాన్ లాండెన్, ఇంగ్లీష్ గణిత శాస్త్రజ్ఞుడు. (మ.1790)

🪸1863: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు (మ.1936)

🪸1890: హిల్డా మేరీ లాజరస్, ప్రసూతి వైద్య నిపుణులు. (మ.1978)

🪸1893: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తెలుగు సాహితీకారులు. (మ.1979)

🪸1897: సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1945)

🪸1906: ముదిగొండ విశ్వనాధం, గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు. (మ.1984)

🪸1911: జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు. (మ.2009)

🪸1915: ఆర్థర్ లూయీస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.

🪸1926: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. (మ.2012)

🪸1977: అభినయ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమ, సినీ గీత రచయిత, గాయకుడు.

*💐మరణాలు💐*

🌺1972: కె. అచ్యుతరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు. (జ. 1914)

🌺1978: హిల్డా మేరీ లాజరస్, ప్రసూతి వైద్య నిపుణులు. (జ.1890)

🌺2015: ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (జ.1951)

🌺2016: ఏ.సి.జోస్ మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్‌. (జ.1937)

🌺2018: వెంపటి రవిశంకర్‌, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1969)

🌺2022: ఆర్.నాగస్వామి, భారతీయ చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రజ్ఞుడు, శిలాశాసన శాస్త్రవేత్త. (జ.1930)

*🇮🇳జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు🌏*

*👮🏻‍♂️సుభాశ్ చంద్రబోస్ జయంతి, దేశభక్తి దినోత్సవం*