చరిత్రలో ఈ రోజు…

చరిత్రలో ఈ రోజు.
*2023 ఏప్రిల్ 10📝*

*🗒️సంఘటనలు🔍*

🌾1953 : వార్నెర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3డీ చిత్రం అమెరికన్ స్టూడియోలో ప్రదర్శితమైంది.

*🎂జననాలు🎂*

💞1880 : సి.వై.చింతామణి, పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన ప్రసిద్ధ పాత్రికేయుడు, ఉదారవాద రాజకీయ నాయకుడు (మ.1941).

💞1894: ఘనశ్యాం దాస్ బిర్లా, భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని (మ. 1983).

💞1932: ఓమర్ షరీఫ్, హాలీవుడ్ నటుడు. ఈజిప్ట్ దేశం లోని అలెగాండ్రియాలో పుట్టాడు. ఇతడి అసలు పేరు ‘మైకేల్ షాలౌబ్’ (మ.2015).

💞1941: మణి శంకర్ అయ్యర్, ఒక మాజీ భారత దౌత్యవేత్త.

💞1952: స్టీవెన్ సీగల్, అమెరికా యాక్షన్ చలన చిత్ర నటుడు, నిర్మాత, రచయిత, యుద్ధ కళాకారుడు, గిటారు వాద్యకారుడు.

💐1952: నారాయణ్‌ రాణె, మహారాష్ట్రకు మాజీ ముఖ్యమంత్రి.

*💐మరణాలు💐*

🌺1995: మొరార్జీ దేశాయి, భారత మాజీ ప్రధాన మంత్రి. (జ.1896).

🌺1997: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పాత్ర పోషించారు (జ.1920)

🌺1998: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (జ.1914)

*🇮🇳జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు🌍*

*💊ప్రపంచ హోమియోపతి దినోత్సవం.*

*👥అంతర్జాతీయ తోబుట్టువుల రోజు*