చరిత్రలో ఈరోజు..

*🌅అక్టోబర్ 4🌄*

*🏞సంఘటనలు🏞*

1934: అరోరా ఫిలిం కంపెనీ భాగస్వామ్యంలో ‘సతీ అనసూయ’ చిత్రం మొదలైంది.

1957: ప్రపంచపు మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1 ని సోవియట్ రష్యా ప్రయోగించింది.

*🌻🌻జననాలు🌻🌻*

1911: కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (మ.1998)

1912: కుంకలగుంట సైదులు, మద్రాసు, విజయవాడ ఆకాశవాణిలో నాదస్వరవిద్వాంసుడు.

1920: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, హేతువాది, వామపక్షవాది. (మ.2013)

1957: గాజుల సత్యనారాయణ, తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష రచయిత.

1958: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సీనియర్ అడ్వాకేట్, తెరాస మంత్రి మండలిలో అగ్రికల్చర్, మార్కెటింగ్, కో-ఆపరేషన్ మంత్రిగా పని చేస్తూ ఉన్నారు.

1977: సంఘవి, కన్నడ, తెలుగు సినిమా నటి.

*🌹🌹మరణాలు🌹🌹*

1904 : ఫ్రెడెరిక్ ఆగస్టు బార్తోల్డి, అమెరికా దేశంలో ఉన్న స్టేట్యు ఆప్ లిబర్టీ శిల్పి, ప్రాన్స్ లో బెల్ఫోర్ట్ లో చెక్కిన సింహం విగ్రహము విగ్రహ శిల్పి (జ.1834) .

1947: మాక్స్ ప్లాంక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1858)

2015: ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (జ.1934)

2004: మాజీ ఒరిస్సా ముఖ్యమంత్రి నీలమణి రౌత్రాయ్ కటక్‌ లో మరణించాడు (జ.1920).

*🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷*

🔻అంతర్జాతీయ జంతు దినోత్సవం.

🔻ప్రపంచ అంతరిక్ష వారం.