చరిత్రలో ఈరోజు.
*🌅అక్టోబర్ 25🌄*
*🏞సంఘటనలు🏞*
1951: భారత దేశపు మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి.
1971: ఐక్యరాజ్య సమితిలో చైనాకు సభ్యత్వం.
*🌻🌻జననాలు🌻🌻*
1800: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబర్ 25 మరణం 1859 డిసెంబరు 28) ). (ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).
1881 : స్పానిష్ శిల్పి, చిత్రకారుడు. చిత్రలేఖనంలో క్యూబిజం ను ప్రోత్సహించిన కళాకారుడు పాబ్లో పికాసో జననం (మ.1973).
1921: టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు. (మ.1973)
1929: వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు. (మ.2012)
1964: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి.
1984 : అమెరికన్ గాయని-గీత రచయిత్రి మరియు సంగీతకారిణి కాటి పెర్రీ జననం.
1988 : శక్తిశ్రీ గోపాలన్, భారతీయ గాయని, గీత రచయిత్రి.
1987 : ఉమేష్ యాదవ్ భారతీయ క్రికెట్ ఆటగాడు.
*🌹🌹మరణాలు🌹🌹*
1980 : సుప్రసిద్ధ ఉర్దూ కవి మరియు బాలీవుడ్ గేయరచయిత సాహిర్ లుధియానవి మరణం. (జ.1921)
1982 : ప్రముఖ తెలుగు రచయిత, కుందుర్తి ఆంజనేయులు మరణం (జ 1922).
1999: సాలూరు రాజేశ్వరరావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు (జ.1922).
2003: కిడాంబి రఘునాథ్, సుప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు పత్రికా సంపాదకుడు (జ.1944).
2009: తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభాపతి (జ.1931).
2015: జస్పాల్ భట్టి, ప్రముఖ హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (జ.1955)
*🔷జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు*🔷
🔻కజకిస్తాన్ రిపబ్లిక్ దినోత్సవం