చరిత్రలో ఈరోజు..

జనవరి 18..

*🏞సంఘటనలు🏞*

1896 – –X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శించబడింది.

1927: భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది.

2012: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

2011 : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భాస్కర్ శ్రీనివాస్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లో తన మొదటి అడుగు వేశాడు.

*🌻🌻జననాలు🌻🌻*

1881: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (మ.1961)

1927: సుందరం బాలచందర్, సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు. (మ.1990)

1950: అదృష్టదీపక్, చరిత్ర అధ్యాపనం, హేతువాది సాహిత్యం, నాటకాలు, సినిమాలు

1952: వీరప్పన్, చందనం చెట్ల స్మగ్లర్

1972: వినోద్ కాంబ్లి, భారత క్రికెట్ ఆటగాడు,

1978: అపర్ణ పోపట్, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

*🌹🌹మరణాలు🌹🌹*

1862: జాన్ టేలర్, అమెరికా మాజీ అధ్యక్షుడు

1959: మీరా బెహన్ (మెడలీన్ స్లేడ్).

1973: నారు నాగ నార్య, సాహితీవేత్త. (జ.1903)

1982: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త,చరిత్రకారుడు. (జ.1899)

1996: నందమూరి తారక రామారావు, ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి. (జ. 1923)

2003: హరి వంశ రాయ్ బచ్చన్, ప్రముఖ హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (జ.1907)