చరిత్రలో ఈరోజు..

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅మార్చి 7🌄*

*🏞సంఘటనలు🏞*

2009: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలో ప్రారంభమైనది.

2011: యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

*🌻🌻జననాలు🌻🌻*

1921: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (మ.1992)

1938: డేవిడ్ బాల్టిమోర్, అమెరికా జీవశాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహీత జననం.

1952: వివియన్ రిచర్డ్స్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.

1955: అనుపమ్ ఖేర్, సినీ నటుడు జననం.

1970 : ఆంగ్ల నటి మరియు రూపకర్త రాచెల్ వీజ్ జననం.

*🌹🌹మరణాలు🌹🌹*

1952: పరమహంస యోగానంద, భారతదేశంలో ప్రముఖ గురువు. (జ.1893)

1961 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు గోవింద్ వల్లభ్ పంత్ మరణం (జ.1887

1973: అప్పడవేదుల లక్ష్మీనారాయణ, భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. కొడైకెనాల్ లోని సూర్య దర్శిని విభాగపు మొదటి అధ్యక్షుడు.

1979: అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకుడు. (జ.1890)