మన ఊరు, మన బడి. మన బస్తీ, మన బడి అద్భుత కార్యక్రమం…ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి..

సూర్యాపేట జిల్లా.
హుజూర్ నగర్ లో మన ఊరు, మన బడి.
మన బస్తీ, మన బడి అవగాహన సదస్సు లో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి….
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ టీచర్ లు,, సర్పంచులు, ఎంపిపి లు, ఎంపీటీసీలు,..

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.. మాట్లాడుతు..

మన ఊరు, మన బడి.
మన బస్తీ, మన బడి అద్భుత కార్యక్రమం..

ఈ కార్యక్రమ ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించాలి..

ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు..

ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు ఎంతో గొప్పగా ఉద్యోగాలు చేస్తున్నరు..

ప్రతీ బడిని గుడిగా భావించి దాతలు కుడా సహకరించాలి….

ప్రభుత్వము పూర్తిస్థాయిలో ప్రభుత్వ పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు…

ఊరువాడ కూడా మన ఊరు,, మన బడి ఆవశ్యకత తెలిపే ప్రచారం నిర్వహించాలి…

స్కూల్ అందంగా ఉండేలా, ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు విద్యను అభ్యసించే విధంగా ఉండాలి…

అనంతరం హుజూర్ నగర్ అస్పత్రిలో వైద్యాధికారులచే… సమీక్షా సమావేశం నిర్వహించారు…… వైద్యుల నుండి హాస్పటల్ కి కావలిసిన పరికరాలు వాటిపై చర్చించారు…. రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సరైన వైద్యాన్ని అందిస్తూ హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రికి మంచి పేరు తీసుకురావాలని డాక్టర్లును సూచించారు..