మూడో వార్డులో డ్రైనేజ్ పనుల ప్రారంభోత్సవం..

*మూడో వార్డులో 4 లక్షల రూపాయల తో డ్రైనేజ్ ప్రారంభోత్సవం* …..

హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో *మూడో వార్డులో చైతన్య కాలనీ మరియు *ఎన్జీవోస్ కాలనీలలో నాలుగు లక్షల రూపాయల తో మూడో వార్డ్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి గారు* మూడో వార్డు ప్రజలతో కలిసి డ్రైనేజ్ ప్రారంభోత్సవం చేయడం జరిగినది….ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 23 వ వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య పాల్గొన్నారు …ఈ సందర్భంగా మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి సహాయ సహకారాలతో అన్ని రకాల నిధులతో మూడవ వార్డుని అభివృద్ధి పథంలో ఉంచడం జరుగుతుందని…..
ఇట్టి కార్యక్రమంలో మీరావలి, శ్రీనివాసరాజు, సత్యనారాయణ రెడ్డి, గంజి శివ, నాగేశ్వరరావు, మల్లికార్జున్, బెల్లంకొండ నాగేశ్వరరావు, సాయి, సైదా గడ్డం అంజి మరియు వార్డు ప్రజలు, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు……