లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత.. పట్టణ brs అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి..

సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత.చిట్యాల అమర్ నాథ్ రెడ్డి…
..బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు

హుజూర్ నగర్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో cmr చెక్కులను
స్థానిక పట్టణ అధ్యక్షులు అమర్నాథరెడ్డి పంపిణీ చేయడం జరిగింది… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఆరోగ్య భరోసా నిమిత్తం ఏర్పాటు చేయబడిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన 2,83,500-00 రూపాయలు విలువ గల చెక్కులను హుజూర్నగర్ పట్టణ పరిధిలోని వివిధ వార్డులలో గల
ఏ. వెంకటేష్ రూ. 60,000, (7 వార్డు )
ఎస్.కె జానీ రూ.50,000 (2 వార్డు )
ఎస్. వీరబాబు రూ.26,000 (5 వార్డు )
బి. వెంకటేశ్వర్లు రూ. 24,000 (8 వార్డు )
ఎన్.వెంకాయమ్మ రూ.24,000
(13 వార్డు )
వి. నాగమణి రూ. 22,000 (27 వార్డు )
పి. అనిత రూ. 20,000 (8 వార్డు )
డి. రాములమ్మ రూ. 18,000 (14 వార్డు )
కే. వీరస్వామి రూ. 16,000 (11 వార్డు )
కె. జ్యోతి రూ.13,500 (11 వార్డు )
ఎన్. సైదులు రూ. 10,000 (15 వార్డు )
అను లబ్ధిదారులకు
బి ఆర్ ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం వారి ఇంటి వద్దకే వెళ్లి స్థానిక వార్డు కౌన్సిలర్, వార్డ్ అధ్యక్షులతో కలిసి సీఎం సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు జక్కుల శంబయ్య, ఎరగని గురవయ్య, కే ఎల్ ఎన్ రావు, చిలక బత్తిని సౌజన్య ధనుంజయ్, దొంగరి మంగమ్మ వీరారెడ్డి మాజీ కౌన్సిలర్ మీసాల కిరణ్ కుమార్, వార్డు ఇన్చార్జులు మీసాల శరత్ కుమార్, చంద్రమౌళి, కర్నే నాగరాజు, పట్టణ యువజన కమిటీ అధ్యక్షులు సోమ గాని ప్రదీప్ గౌడ్,వార్డు అధ్యక్షులు పాలడుగు రాజు, ఉపతల బుచ్చయ్య, శీలం సైదులు, బెల్లంకొండ వికాస్, మేరీగ గురవయ్య, బి ఆర్ ఎస్ నాయకులు నాగయ్య, పాల్వాయి గమనయేల్,దార్ల వెంకటేశ్వర్లు, పెద్ద లక్ష్మీనరసింహ, వల్లపు దాసు సైదులు, ఉండేటి బెనర్జీ, నాగేశ్వరరావు, చుట్టగుల్ల నాగయ్య, యువజన నాయకులు బండి భాస్కర్, జెక్కి భాస్కర్, కోళ్లపూడి చంటి, నరసింహారావు, అమరోజి నాగరాజు, మెరుగ సాయి, మైసయ్య, కృష్ణ, కస్తాల రామకృష్ణ, నరేష్, అలవాల నరేష్, మామిడి వసంత్, మెరుగ వంశీ, సత్తిపండు, సోము పొంగు రవీంద్ర, దగ్గుపాటి జీవన్ కుమార్ బి ఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కులను తమ ఇంటి వద్దకే వచ్చి అందజేయడం పట్ల లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మాన్యులు ముఖ్యమంత్రివర్యులు సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.