రేపు ప్రభుత్వ, ప్రయివేట్, విద్య సంస్థలకు సెలవు,, ఉన్నట్లా లేనట్లా..!?..

రేపు ప్రభుత్వ విద్య సంస్థలకు సెలవు,, ఉన్నట్లా లేనట్లా..!?

హైద‌రాబాద్:
_తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న రేపు సెలవు ప్రకటించింది అంటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ… షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది… ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం….
ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించింది….
అయితే దీనిని ఇప్పుడు సాధారణ సెలవుగా మార్చింది… షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు.
ఆ రోజు ఈ పర్వానా మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు…
దీంతో ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలకు సెలవ ఇస్తారా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్ధకంగానే మారింది దీనిపై ఇంకా పూర్తిగా క్లారిటీ రాకపోవడంతో సెలవు ఉన్నట్లా లేనట్లా అనే ఆలోచనలో పడ్డారు విద్యార్థుల తల్లిదండ్రులు..