హుజూర్ నగర్ లొ నేడు ఎమ్మెల్యే అభ్యర్థిలుగా నామినేషన్ పత్రాలు సమర్పించింది వీరే..!

*సూర్యాపేట జిల్లా..*
నామినేషన్ల ప్రక్రియ ముగింపుకి ఆసన్నం కావడంతో హుజూర్నగర్లో నామినేషన్ల ప్రక్రియ ప్రధాన పార్టీల తో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా ఆరో ఆఫీసులో నామినేషన్ల పత్రాలు సమర్పించడం…

నేడు ప్రధానంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి..బిఆర్ఎస్ పార్టీ నుండి……
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి నేడు నామినేషన్లు వేయడం జరిగింది…

89- హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలొ
09.11.2023న మధ్యాహ్నం 3.00 గంటల వరకు పై ఎన్నికలకు సంబంధించి (9)
నామినేషన్లు దాఖలు…….

నామినేషన్ పత్రాలు సమర్పించిన అభ్యర్దులు…..

1) శానంపూడి సైదిరెడ్డి (BRS పార్టీ)

2) నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి. (కాంగ్రెస్ పార్టీ).

3) పిల్లట్ల రఘు..(ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్)..

4) కర్నాటి వెంకటేశ్వర రెడ్డి. (స్వతంత్ర అభ్యర్థి).

5) కిషోర్ కుమార్. (Inc).

6) రాపోలు నవీన్(బి.ఎస్.పి).

7) చేకూరి లీలావతి. (స్వతంత్ర అభ్యర్థి).

8) పినన్ని సంపత్.(స్వతంత్ర అభ్యర్థి).

9) దేశగాని సాంబశివ గౌడ్..(యుగ తులసి పార్టీ)

మొత్తం నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజు నుండి నేటి వరకూ సమర్పించిన నామినేషన్లు (16)..
www.r9telugunews.com