హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా భోగి సంబరాలు..

సూర్యాపేట జిల్లా …

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని హుజూర్ నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, గరిడేపల్లి నేరేడుచర్ల ,పాలకీడు చింతలపాలెం ఘనంగా భోగి పండుగ వేడుకలు….
పలువురు మాట్లాడుతూ … తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి పండుగగా జరుపుకుంటాం.
www.r9telugunews.com

దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు , ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు , దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను , బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసింది. మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి కి ప్రాముఖ్యత చాలా గొప్పది అని పురాణం చెప్తున్నాయి అన్నారు .. www.r9telugunews.com…