హుజూర్ నగర్ లో నామినేషన్ పత్రాలు సమర్పించిన అభ్యర్దులు వీరే..!

*సూర్యాపేట జిల్లా..*

89- హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలొ
08.11.2023న మధ్యాహ్నం 3.00 గంటల వరకు పై ఎన్నికలకు సంబంధించి (3)
నామినేషన్లు దాఖలు…….

నామినేషన్ పత్రాలు సమర్పించిన అభ్యర్దులు…..

1)అవిరెండ్ల జ్యోతి.(Avirendla jyoti)..(స్వతంత్ర అభ్యర్థి).

2) పిల్లలమర్రి లావణ్య..
(Pillala Mari Lavanya)..
(ధర్మసమాజ్ పార్టి).

3) చల్లా శ్రీలత రెడ్డి..
challa srilata Reddy..
(బిజేపి).

మొత్తం నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజు నుండి నేటి వరకూ సమర్పించిన నామినేషన్లు (7)..
www.r9telugunews.com