అత్యంత హంగులతో హుజూర్ నగర్ శ్రీనివాస థియేటర్ తిరిగి ప్రారంభం..

హుజూర్నగర్ సినిమా థియేటర్ల విషయంలో మాత్రం వెనకబడి ఉందనే చెప్పుకోవాలి…

ప్రజలు వినోదం కోసం కాసేపు సినిమాకి వెళ్దాం అనుకుంటే హుజూర్ నగర్ నియజకవర్గంలో సరైన సినిమా హాల్ లేవని చెప్పుకోవచ్చు… కుటుంబంతో సహా వెళ్లి చూడాలంటే దూరప్రాంతాలకు కోదాడ,ఖమ్మం,విజయవాడ,హైదరాబాద్ వెళ్లి చూడాల్సిందే..

కానీ ప్రస్తుతం హుజూర్నగర్ శ్రీనివాస థియేటర్ లో అన్ని హంగులతో అత్యాధునిక టెక్నాలజీతో ఆధునీకరణ చేసుకోవడం విశేషం…

అన్ని హంగులతో కలిసిన థియేటర్ ప్రస్తుతం హుజూర్ నగర్ లో ఉన్నది అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు…

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అత్యాధునిక 2k టెక్నాలజీతో హుజూర్ నగర్ శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ A/C 70mm థియేటర్ … ప్రజలందరికీ వినోదాన్ని నింపడానికి ఆదివారం నాడు అంగరంగ వైభవంగా తెలుగు ఇండస్ట్రీ లో సంచలనం సృష్టిస్తున్న ఆర్.ఆర్ఆ.ఆర్.. చిత్రంతో మళ్లీ తిరిగి ప్రారంభం కానున్నదని శ్రీనివాస ఏసీ థియేటర్ నిర్వాహకులు వెల్లడించారు… దీంతో హుజూర్ నగర్ పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేశారు… వినోదానికి దూరంగా వెళ్లాల్సిన పని లేకుండా స్థానికంగా అత్యంత హంగులతో థియేటర్ ఓపెన్ కావటం చాలా సంతోషకరమని అంటున్నరు..
ఇక అభిమానుల కైతే పండగే…

తమ అభిమాన నటుల సినిమాను అత్యంత హంగులతో ఏర్పాటు చేసిన నూతన థియేటర్ లో చూడాలని తహతహలాడుతున్నారు…ఇక సందడికి సిద్ధం అవుతున్నారు అభిమానులు..

దీని హంగులు….

2k టెక్నాలజీతో..

DOLBY 7.1 Sound System,,

శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ A/C 70mm లో
(R R R)_ *27/03/22.. ఆదివారం నుండి అందుబాటులోకి రానుంది..

# *Comfortable 💺 seats..

టికెట్ల బుకింగ్ కొరకు...

*🎬 🎟️🎫*BOOKINS OPEN* in *justice’s APP*😎Here is an amazing new app that you must try:Here is an amazing new app that you must try: https://play.google.com/store/apps/details?id=in.justickets.android