హుజూర్ నగర్ నియజకవర్గంలో రేషన్ డీలర్ల నియామకానికి పరీక్షలు..

రేషన్ డీలర్ల నియామకానికి గతం లో నోటిఫికేషన్ జారీ..

హుజూర్ నగర్ డివిజన్..
chintalapalem.
(చింతలపాలెం).
mattampally.
(మఠంపల్లి).
హుజూర్ నగర్.
పాలకీడు.
గరిడేపల్లి.
నేరెడుచర్ల.
మండలాల్లోని 30 రేషన్ డీలర్ల నియామకానికి గతం లో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది..

వీటికి సంబంధించి సెప్టెంబర్ 24 ఉదయం 11 గంట లనుండి 12.30 గం..ల వరకు అర్హత పరీక్ష నిర్వహించటం జరుగుతుందని, అభ్యర్థులు మీ మండల తాసిల్దార్ కార్యాలయం లో హాల్ టికెట్స్ ఉన్నాయని ..పరీక్ష కేంద్రము హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల..అభ్యర్థులు పరీక్ష సమయానికి అరగంట ముందు హాజరుకావాలని కోరారు…..

మండల ఖాళీల వివరము.

చింతలపాలెం..4
గరిడేపల్లి……..8
హుజూర్ నగర్..1
మట్టంపల్లి…….7
మెళ్లచెర్వు……7
నేరేడుచర్ల…… 2
పాలకీడు……..1
మొత్తం……….30 షాప్ లు గాను 203 దరఖాస్తులు చెయ్యగా….
రిజర్వేషన్ మరియు అర్హత లేని దరఖాస్తులు 25 తొలగించగా.. 178 మంది అభ్యర్థులు హాజరు కాగలరని తెలిపారు..

11 షాప్ లకు సంబంధించి రిజర్వేషన్ అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు అందలేదు ఆని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు..