పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది..

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది…
పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇవి మొత్తం 753 ఉన్నాయి. ఆ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్ లో భాగంగా ఒక్కోరౌండులో 9 వేల నుంచి 11 వేల ఓట్లు లెక్కించనున్నారు. ఒక్కోరౌండులో 14 ఈవీఎంలు ఉంటాయి..
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించిన అనంతరం హుజురాబాద్‌ ఓట్లను లెక్కించనున్నారు. ఆ తరువాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు హుజురాబాద్‌ బాద్‌షా ఎవరన్నది ఖరారు కానుంది.