హుజురాబాద్ బైపోల్ కౌంటింగ్.. 20 రౌండ్ Live Updates.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఉద‌యం 8 గంట‌ల ప్రారంభ‌మైంది. తొలుత 753 పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల‌ను లెక్కిస్తున్నారు. అనంత‌రం ఈవీఎంల్లోని ఓట్ల‌ను లెక్కించారు…
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించిన అనంతరం హుజురాబాద్‌ ఓట్లను లెక్కించనున్నారు. ఆ తరువాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు హుజురాబాద్‌ బాద్‌షా ఎవరన్నది ఖరారు కానుంది.

మొదటి రౌండ్..

BJP 4,610

TRS 4,444

Congress 166

Lead 166.

రెండవ రౌండ్ లో 193 ఓట్ల ఆధిక్యం సాధించినట్లు తెలుస్తోంది. హుజురాబాద్‌, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలపూర్ మండలాల ఓట్లను లెక్కించనున్నారు. రెండవ రౌండ్ లో వచ్చిన ఓట్లతో ప్రస్తుతం ఈటల రాజేందర్ 359 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు…

Huzurabad Mandal-
*రౌండ్ -01*
బి జె పి -4610
టీ ఆర్ ఎస్ -4444
కాంగ్రెస్ -166.

BJP Lead-119.

రౌండ్…2..
*హుజురాబాద్ ఉపఎన్నిక కౌటింగ్ అప్డేట్:*

రెండోవ రౌండ్ ఓట్ల లెక్కింపు..

టిఆర్ఎస్ : 4947

బీజేపీ : 4769

బీజేపీ లీడ్ : 193…

మూడోవ రౌండ్..

బీజేపీ 4064
టీఆర్ఎస్ 3153
కాంగ్రెస్ 107
బీజేపీ లీడ్ 1269…

నాల్గోవ రౌండ్ ఓట్ల లెక్కింపు

తెరాస..3883…. మొత్తం..(16144.)
బీజేపీ…4852…. మొత్తం..(17969).

కాంగ్రెస్…103…. మొత్తం..(680).

బీజేపీ లీడ్ :562..

మొత్తంగా బిజెపి లిడ్:(1835.).

5వ రౌండ్

5th round.బీజేపీ Lead 344..
.హుజురాబాద్ రూరల్ .

తెరాస 4014….(20.158)

బీజేపి …4358..(22327).

కాంగ్రెస్…234…(812).

మొత్తం లీడ్.(2169) మొత్తం..
.

6 రౌండ్

బీజేపి.4656..(26983).

తెరాస…(3639)..(23797).

బీజేపి లీడ్.. 1017.

మొత్తం లిడ్…3186…

7వ రౌండ్...
.

ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు

టిఆర్ఎస్ : 3,792 ( 27, 589)

బీజేపీ : 4,038 ( 31,021 )

కాంగ్రెస్ : 94 (1.086)

బీజేపీ లీడ్ : 246 (3,432).

8వ రౌండ్..

Bjp 4086
Trs 4248
Round Lead by Trs 162.

బీజేపీ మొత్తం మెజారిటీ.3270.

*9వ రౌండ్….*

బీజేపీ: 40412.

టీఆర్ఎస్: 35307..

*పదో రౌండ్..

బిజేపి:44647
టీఆరెఎస్:39016
కాంగ్రెస్:2524

10 రౌండ్లో 526 ఓట్లతో బీజేపీ లీడ్.

టిఆర్ఎస్ పై 5631 ఓట్ల తేడాతో ముందంజలో బిజేపి పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్.


11th రౌండ్
..
.

BJP – 3941 (48,588)
TRS – 4308 (43324).

TRS Lead – 367 (-5,264).

*12 వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం*…

*1217 ఓట్ల ఆధిక్యం*

*12 వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం*…

*1217 ఓట్ల ఆధిక్యం*..

13వ రౌండ్..

BJP – 4836 (58,333)
TRS – 2971 (49,945)
BJP Lead – 1865 (8,388).

14వ రౌండ్.
తెరాస.. 3.700.మొత్తం..(53.645).

బీజేపీ..4.746..(63.079).

బిజెపి 1046 ఓట్ల ఆధిక్యం.

BJP ఈటల రాజేంద్ర మొత్తం Lead-9434*

15వ రౌండ్..

తెరాస…3.358…(56.985)
బీజేపీ…5.507….(68.142)
Coun..152…..(1982)

బీజేపీ. 2149 ఓట్ల భారీ ఆధిక్యంలో బిజెపి..

15 వ రౌండ్ ముగిసేసరికి మొత్తంగా 11,157 ఓట్లతో భాజపా ముందంజలో ఉంది..

16 వ రౌండ్ లో

తెరాస..3.917…(60.980).
బీజేపీ..5.689….(74.175).
బీజేపీ లీడ్..1712.

మొత్తం మెజారిటీ… బీజేపీ ఈటల..(13.255).

17వ రౌండ్ లో..

తెరాస…4.187.

బీజేపీ..5.610

బీజేపీ ఈటల ఆధిక్యం 1423…..

మొత్తం బిజేపీ మెజారిటీ..14618..

strong>18వ రౌండ్..
తెరాస…..3.711..(68.902).

బీజేపీ…5611..(85.396).

బిజేపీ లీడ్..1876..
మొత్తం… లీడ్..(16494)..

19 వ రౌండ్..

తెరాస… 2.869.(71.781).
బీజేపీ…5611..(91.306)

రౌండ్ లీడ్..3.041.

మొత్తం బిజేపీ మెజారిటీ..(19.541).

20 వ రౌండ్..

తెరాస….3.795..(75.566).
బిజేపీ…5.269.(96.581)

రౌండ్ లీడ్..1474.

మొత్తం బిజేపీ మెజారిటీ..(20.015).

R9TELUGUNEWS.com..
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఉద‌యం 8 గంట‌ల ప్రారంభ‌మైంది.

తొలుత హుజూరాబాద్ మండ‌లంలోని గ్రామాల ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. ఆ త‌ర్వాత వీణ‌వంక‌, జ‌మ్మికుంట‌, ఇల్లంద‌కుంట‌, క‌మ‌లాపూర్ మండ‌లాల‌ ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. మొద‌ట పోతిరెడ్డిపేట‌, ఆఖ‌రున శంభునిప‌ల్లి ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. ఉద‌యం 9:30 గంట‌ల‌కు తొలి రౌండ్ ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం ఉంది. సాయంత్రం 4 గంట‌ల‌కు తుది ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం ఉంది…

హుజురాబాద్ పోస్టల్ బ్యాలెట్ లో TRS లీడ్*

మొత్తం 723 ఓట్ల లో

503 TRS

159 BJP

32 కాంగ్రెస్

14 చెల్లని ఓట్లు..

హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో శనివారం జరిగిన పోలింగ్‌లో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లేశారు. దాంతో రికార్డు స్థాయిలో 86.64 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం ఓట్లు 2,36,873 కాగా, ఓటు హ‌క్కు వినియోగించుకున్న వారి సంఖ్య 2,05,236. కాగా 1,02,523(87.05 శాతం) మంది పురుషులు, 1,02,712(86.25 శాతం) మంది మ‌హిళ‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు..