*సీఎంఆర్ చెక్కులపంపిణీ*
R9TELUGUNEWS.COM హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో మంజూరు చేయించిన ..సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుమారు
3 లక్షల రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు, అంద చేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్ రెడ్డి…మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట రెడ్డి… మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి … వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు. కార్యదర్శి బెల్లంకొండ అమర గౌడ్.. గ్రంథాలయ చైర్మన్ పిన్ని సంపత్.. పట్టణ అధికార ప్రతినిధి(కౌన్సిలర్) గుండా ఫణి రామ్ రెడ్డి . కౌన్సిలర్లు మంగమ్మ, అమర బోయిన గంగరాజు, ముల్కల పల్లి రామ్ గోపి.బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు…