హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నికల నుండి తప్పుకున్న అభ్యర్థులు వీరే..!బిఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్న మరో గుర్తు ….!

సూర్యాపేట జిల్లా..

హుజూర్ నగర్ 89.. నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్దులు…
బిఆర్ఎస్ పార్టీకి మరో తలకాయ నొప్పి..
సాంబశివ గౌడ్ కు రోడ్డు రోలర్ గుర్తు హుజూర్నగర్ నియోజకవర్గంలో🚜🚜🚜.. ఇది కారును పోలి ఉండడంతో కొంత ఇబ్బంది పడవచ్చు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. అయితే ఇది ఇంకా పూర్తిగా బయటికి వెల్లడించలేదు… పూర్తి వివరాలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు దీని ఎలా ఎదుర్కొంటారు అనేది వేచి చూడాల్సిందే..!

నేడు ఇప్పటివరకు విత్ డ్రా చేసుకున్నవారు.. వీరే…
1. కుక్కడపు వెంకటేశ్వర్లు 2. జాజుల శ్రీనాథ్
3.ఉపేందర్ తండు
4.గంగిరెడ్డి కోటిరెడ్డి 5.మోర్తల వెంకటరెడ్డి
6. యారవ సురేష్
7.లింగం కృష్ణ
8. సోమగని నరేందర్
9. పసుపులేటి వీరయ్య
10. పిండెం వెంకటేశ్వర్లు
11. సపవత్ మధు

మొత్తం 11 మంది విత్ డ్రా చేసుకున్నారు.

మొత్తం నామినేషన్ వేసిన వారు 40 మంది

రిజెక్టెడ్ అయినవి 05 మంది

విత్ డ్రా చేసుకున్నవారు 11 మంది

పోటీలో ఉన్నవారు 24 మంది.