హుజూర్ నగర్ నియోజకవర్గంలో నేడు నామినేషన్ వేసిన అభ్యర్థులు వీరే..

*సూర్యాపేట జిల్లా..*

89- హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలొ
07.11.2023న మధ్యాహ్నం 3.00 గంటల వరకు పై ఎన్నికలకు సంబంధించి (3)
నామినేషన్లు దాఖలు…….


*సూర్యాపేట జిల్లా..*

89- హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలొ
06.11.2023న మధ్యాహ్నం 3.00 గంటల వరకు పై ఎన్నికలకు సంబంధించి (1)
నామినేషన్లు దాఖలు…….

నామినేషన్ పత్రాలు సమర్పించిన అభ్యర్ధి వస్కుల సైదమ్మ..
పార్టి (MCPI-U)..

నామినేషన్ పత్రాలు సమర్పించిన అభ్యర్దులు…
1) గంగిరెడ్డి కోటిరెడ్డి.
2) ఉపేందర్ తండు.
3) జాజుల శ్రీనాథ్..

మొత్తం నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజు నుండి నేటవరకూ సమర్పించిన నామినేషన్లు (4)
www.r9telugunews.com