సైబర్ నేరాలు ఛాలెంజ్ గా మారాయి…స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సిపి

*స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సిపి*

సైబర్ నేరాలు ఛాలెంజ్ గా మారాయి.

దేశం నలుమూలలా నుండి ఎన్నో కోణాల్లో సైబర్ దాడులు జరుగుతున్నాయి.

దేశంలోనే మొదటి లా ఎన్ఫోర్స్మెంట్ CISCO కౌన్సిల్ సైబరాబాద్ లో ప్రారంభం అవ్వడం సంతోషం

సైబర్ నేరాలు చేదించడానికి లా ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ( CISO) ఎంతగానో దోహదపడుతుంది.

సైబర్ నేరాలు గుర్తించడం, నేరగాళ్లు విచారణ, దర్యాప్తు చేసి శిక్ష పడేలా చేయడం లా ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ముఖ్య ఉద్దేశ్యం

సైబర్ క్రైమ్ సెక్యురిటి కోసమే, డిజిటల్ సెక్యూర్ కోసమే ఈ కౌన్సిల్.

సైబర్ త్రెట్నింగ్స్ పై తెలంగాణ పోలీస్ శాఖ అలెర్ట్ గా ఉంది.

తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడం లా ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ( CISO) ముఖ్య ఉద్దేశ్యం.

గ్లోబల్ లో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.

ప్రభుత్వ ప్రైవేట్ రంగాలో అనేక ఇండస్ట్రీ కు సైబర్ ముప్పు నుండి టెక్నాలజీ సహాయంతో కాపాడ గలుగుతున్నాము

ఐటి ఇండస్ట్రీ (ఎంఎస్సి మానిటరింగ్ ఆఫ్ సెక్యూరిటీ వింగ్) ద్వారా సేఫ్ గా ఉంది.

ఇంటలిజెన్స్, లీగల్ రెగ్యులేటరీ, ఇన్సిడెంట్ రెస్పాన్స్ అయ విభాగాల పూర్తి సమన్వయం ద్వారా సైబర్ నేరాలు అదుపు చేస్తున్నాం

సైబర్ ఫిర్యాదులు ఏమైనా 1930కి కాల్ చెయ్యండి.