హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో రెండు ఓట్లతో అర్శనపల్లి జగన్ మోహన్ రావు..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో రెండు ఓట్లతో అర్శనపల్లి జగన్ మోహన్ రావు..

రసవత్తరంగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఉప్పల్ మైదానంలో ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 173 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. ….

ప్రెసిడెంట్‌గా జగన్ మోహన్ రావు విజయం
(యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA ప్యానెల్)

వైస్ ప్రెసిడెంట్ గా దళ్జిత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్)

సెక్రెటరీగా దేవరాజు (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)

జాయింట్ సెక్రెటరీగా బసవరాజు (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్)

ట్రెజరర్ గా సిజే శ్రీనివాస్ రావు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA ప్యానెల్)

కౌన్సిలర్ గా సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)